బాబ్ యుట్లే ద్వారా బైబిల్ అనువాద సెమినార్ – తెలుగు (Telugu)
19 videos • 3,301 views • by Free Bible Commentary వ్యాఖ్యానశాస్త్ర విశ్రాంత ఆచార్యులైన బాబ్ యుట్లే ద్వారా ఇవ్వబడిన “మీరు బైబిల్ ను అర్థం చేసుకొనవచ్చు” అను బైబిల్ అనువాద సెమినార్ లో 19 వీడియోలు జోడించబడినవి. ఈ వీడియోలలో, డా. యుట్లే వ్యాఖ్యానాలకు చారిత్రిక-వ్యాకరణ పద్ధతిని ఉపయోగించుచున్నాడు. ఈ పద్ధతి “మీరు బైబిల్ ను అర్థం చేసుకొనవచ్చు” అను అధ్యయన-మార్గదర్శక వ్యాఖ్యానాలలో కూడ ఉపయోగించబడెను. వ్రాయబడిన వ్యాఖ్యానాలు మరియు “బైబిల్ అనువాద సెమినార్ యొక్క పాఠ్యపుస్తకం” రెండు, అనేక బైబిల్ అధ్యయన సహాయాలు మరియు పరికరాలతో కలిపి, ఉచితంగా www.freebiblecommentary.org లో లభ్యమవుతాయి.