Channel Avatar

Bible Stories VAV OFFICIAL @UCzgL4YuwQBy83n7j9_PHREg@youtube.com

None subscribers - no pronouns set

ప్రభువు నామమున అందరికి వందనాలు.. ఈ channel లో వచ్చే ప్రతి ఒక


About

ప్రభువు నామమున అందరికి వందనాలు..
ఈ channel లో వచ్చే ప్రతి ఒక్కటి మాటలు దేవుడు ఇచ్చిన మాటలే కనుకా , మన దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము... ఇతరులకు వాక్యాన్ని పంచడం..కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని దేవుడికే ఉపయోగిస్తున్నాము..
వాక్యం అమూల్యమైనది. దానిని ఎవరు దొంగలించారు... సాతాను ఎత్తుకొని పోకుండా.. మనం మన దేవుడు ఇచ్చిన విశ్వాసం లో బలపడాలని ఆశిస్తున్నాను...

వాక్యమును వినండి.. విశ్వాసములో బలపడండి..

దేవుడికి మహిమకలుగునుగాక... ఆమెన్... ఆమెన్... ఆమెన్...