Channel Avatar

Swamy Current Affairs Classes @UCyTQLdb2CTLc4V0rNze1Nqg@youtube.com

8.8K subscribers - no pronouns :c

Hi friends...అందరికీ నమస్కారం..మన యూట్యూబ్ ఛానల్ లో కరెంట్ అ


About

Hi friends...అందరికీ నమస్కారం..మన యూట్యూబ్ ఛానల్ లో కరెంట్ అఫైర్స్ ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది... పేద విద్యార్థులకు నా వంతు సహాయం అందించడం కోసం ఈ ఛానల్ ప్రారంభించాను...
ఏపీ మరియు తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి all group 1 2 3 4 పరీక్షలు , పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై పరీక్షలు & rrb & ssc & bank exams ki mana classes అద్భుతంగా ఉపయోగ పడతాయి...
దయ చేసి మన ఛానల్ ను subscribe చేయండి...అందరికీ షేర్ చేయండి...Thank you all...
మన యూట్యూబ్ క్లాసెస్ నుండి app కూడా వుంది...app lo నోట్స్ అందుబాటులో వుంటుంది...తక్కువ cost ki.... economic survey & important subjects notes కలదు... కావున app download చేసుకోండి...
Swamy Current Affairs App download link:on-app.in/app/home?orgCode=bjbbj&referrer=utm_…