అందరికీ నమస్తే అండి 🙏నా పేరు సుమ, నేను 8th చదువుకున్న ఓ పల్లెటూరి కొడల్ని. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంతో పాటు కూలి పని కూడా చేసుకునే ఓ భర్తకి భార్యగా ఇంటిని ఇంట్లో వాళ్లను చూసుకుంటు, మాకు వచ్చే ఆదాయాన్ని 💰బట్టీ నేను మా ఇంటిని ఎల చక్కదిద్దికుంటనో, అలాగే ప్రకృతి 🌿🌱🌈అంటే నాకు ఎంత ఇష్టమో 🥰అంత గౌరవం 🌎కూడా అందుకు నా వంతుగా నేనేం చేస్తున్నానో, ఇంకా పల్లెటూరి టురి 🛖అందాలతో పాటు మా నా జీవాన విధానం మీకు నా వీడియోస్ లో కనిపిస్తాయి. మంచి విషయాలు మీతో షేర్ చేస్తుంటాను. మీరు నా ఛానెల్నీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, ధన్యవాదములు🙏🙏🤗