Channel Avatar

Last Benchers Hub @UCyDhJY5Clnz5RFO87K5ejFw@youtube.com

52K subscribers - no pronouns :c

హాయ్ రైల్వే జాబ్ సాధించాలి అంటే Last Benchers Hub అనేలా ఈ


About


హాయ్

రైల్వే జాబ్ సాధించాలి అంటే Last Benchers Hub అనేలా ఈ చానల్ ని తీర్చిద్దడం,తెలుగు వారిని రైల్వే ఉద్యోగులుగా తయారుచేయడమే ఈ చానల్ లక్ష్యం.

ప్రత్యేకంగా రైల్వే ఎక్సాంస్ కి మాత్రమే ఈ చానల్ లో క్లాసెస్ చెప్పబడును.

రైల్వే ఎక్సాం కి ఏం కావలో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి.

తక్కువ చదవాలి,అవసరమైనంత చదవాలి,ఎక్కువ సార్లు చదవాలి,ఎక్కువ మార్క్స్ సాధించి జాబ్ సాధించాలి .
…………ఇదే మన నినాదం……….

By Ex Railway Employee…..