హాయ్ అండి నేను మీ ప్రణిత, నేను వర్కింగ్ విమెన్ . నాకు కుకింగ్ Passion, చాలా ఈజీ method లో గా ఇంట్లో ఉన్నవాటితో నే చేస్తుంటాను, నాకు తెలిసింది మీకు చెప్పాలనే ఉద్దేశం తో ఛానల్ స్టార్ట్ చేశాను నాకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నను. నేను ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ చూసుకుని ఆఫీస్ కి వెళ్తుంట టైం కుదిరినప్పుడు ఇలా సరదాగా వీడియోస్ చేస్తూ ఉంటాను. Pls give your blessings and support 🙏🙏🙏
cooking
kitchen tips
about classical dance
working women life style
vlogs
thankq 🙏