మన వేదిక ప్రయాణం మారుమూల ప్రాంతంలోని పురాతనమైన ఆలయాల చరిత్రను వెలికి తీయడం మట్టిలో దాగి ఉన్న పల్లె గొంతుక రాగాలను ప్రపంచానికి తెలియపరచడం స్వయంకృషి సాధనతో ఆటంకాలను అవరోదాలను ఛేదించి లక్ష్యాలకు చేరువైన విజయగాథలతో జయహో అంటూ మెరుగైన సమాజం కోసం నూతన రాజకీయ సామాజిక నేపథ్యంతో ప్రజల పక్షమైన ప్రశ్నించే గొంతుకై నవ ఉషోదయ వెలుగులతో అక్షర రంగవల్లుల సింగిడై ఆవిష్కృతమౌతుంది మన వేదిక