Thank You for spending your valuable time for My Channel
Welcome to my channel. 3V means =Vignanam, Vivekam, Vinayam.My channel aim is that to give some good knowledge to people. Moral stories,Valmiki Original Ramayan, Motivational Speeches, Best Quotes for life. Swami Vivekananda Quotes, about generation to good speeches and also related topics like dharma sandehalu. Watch my channel and get some energy to your life. My channel gives energy, positive thinking and self-confidence.
అందరికి నమస్కారం. నా YouTube channel ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని మీకు పంచుదాం అని ప్రారంభించాను. ఇపుడున్న కాలానికి మనిషిలో మంచి తనాన్ని తిరిగి తీసుకురావటం కోసమే, వాళ్లలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, జీవితంలో నిరుత్సాహ పడకుండా , మనకు మనమే దైర్యం చెప్పుకునేలా తయారు చేయటం కోసం , అలాగే దేశభక్తి , ధర్మం , మన విలువైన సనాతన ధర్మం గురించి ,మంచి మంచి కథలు , మంచి దేశభక్తి పాటలు, భజనలు , మనిషికి ఆనందం కల్గించే కొన్ని వాటిని మీకు అందించటంకోసం ఈ ఛానల్ పెట్టాను . అందరూ చూడండి .
అందరికి ధన్యవాదములు నా వీడియోస్ చూస్తునందుకు