నేనేమై ఉన్నానో అది నీ కృపే తండ్రి.. నాతో నీ సన్నిధి ఉంచావు,నీ చేతిలో బలమైన, ఘనమైన పాత్రగా అభిషేకించి వాడుకుంటూ జీవింపజేశావు. 🧎♂️దేవుని పరిచర్యను తుధ ముట్టించుట, నశించి పోతున్న ఆత్మలను రక్షించుటే..నా ధ్యేయం 🕊️