Welcome to my channel all mix entertainment🙏
Please do support my channel❤❤🤗
మరిచిపోలేని మూడు నిజాలు
ప్రేమ, ఆప్యాయతతో ఉంటే
అమాయకుడు
నిజాయితీగా ఉంటే
మూర్ఖుడు
నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే
ఇక్కడ మంచి వాళ్ళు
👇👇
ఎంత ఎక్కువ కాలం
బతికామన్నది కాదు,
ఎంత గొప్పగా
జీవించామన్నది
ముఖ్యం.
👇👇🤭
ఓడిపోతాననే భయంతో ముందుకు సాగని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు 👍
👇👇
Be motivated may channel please do you like share subscribe