మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ, వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి. ----------------ధన్యవాదాలు-------------------