Hi
Namasthe 🙏 To One and All
This is Gowri.
I Have Started a Small YouTube Channel” Maa Inti Poojalu”
ఈ చానెళ్ లో నేను చేసే నిత్య పూజా విధానం , మరియు కొన్ని పర్వ దినాల్లో చేసుకొనే ,ప్రత్యేకమైన పూజలకోసం వీడియోల రూపంలో మీ ముందు ఉంచడం జరుగుతుంది
మీ అందరు నా ఈ చానెల్ ని subscribe చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను🙏🙏🙏