Channel Avatar

Telugu Spiritual Songs with Lyrics @UCs0AofbIKpDCqZeBeVFOZXg@youtube.com

79K subscribers - no pronouns :c

Praise The Lord Speaking to one another with psalms, hymns,


About

Praise The Lord

Speaking to one another with psalms, hymns, and songs from the Spirit. Sing and make music from your heart to the Lord,
Ephesians 5:19

గమనిక: దేవుని నామములో ప్రతి ఒక్కరికీ వందనములు తెలియజేస్తున్నాము. ఈ ఛానెల్ లో ఉన్న పాటలలో ఏ ఒక్క పాట కూడా మేము సోంతముగా పాడినది లేదు, అంతేకాకుండా ఈ పాటలు చేయుట లో కాపీరైట్స్ లేవు. ఈ ఛానెల్ లోని పాటలను వివిధ ఆల్బమ్స్ లో నుండి సేకరించి మీకు అర్థం కావడం కోసం మేము వాటిని వీడియో గా మలచి వాటికి లిరిక్స్ జతచేసాము.

మీరందరూ ఈ పాటలను విని మీ సంఘములలో పాడి దేవుని
మహిమపరచాలని దేవుని నామములో తెలియజేస్తున్నాము. ఈ పాటలపై ఏటువంటి కంప్లెయింట్స్ చేయాలన్నా మాకు వాట్సాప్ చేయండి.

Give your heartful support to us, we will make best videos for you.

Please Like and Subscribe to my channel and click the bell icon to get new video updates.

May the Love of God, the grace of the Lord Jesus Christ and the fellowship of the Holy spirit be with you all.
Amen 🙏🏻