అందరికీ నమస్కారం🙏🙏🙏🙏🙏
ఈ ఛానెల్లో(lakshmiaman786 vlogs) ధర్మసందేహలు, భక్తి సమాచారం, నిత్యసత్యాలు, తాలపత్రనిధి గురించిన సమాచారం ఉంటుంది.నేను చెప్పే ఈ సమాచారం ఎన్నో పురాణాలు,పండితులు చెప్పినవి. ఇవి నా సొంత నిర్ణయాలు కావు.పురాణాలలో ఉన్న సమాచారాన్ని సేకరించి, మీకు వీడియో రూపంలో చెప్తున్నాను.దయ చేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి.నా ఛానల్ని subscribe చేసి videos ను like చేయండి.మీ సపోర్ట్ నాకు అందించండి.