Hello guys🙋♂️
నేను మీ వినోద్ మదన
బ్రతుకుతెరువు కోసం నేను కత్తర్ దేశంకి వెళ్లిన కత్తర్ లో రెండు సంవత్సరాలు ఉండి అక్కడినుండి నేను యూరప్ దేశానికి వచ్చాను...
యూరోప్ లో నా పని నేను చేసుకుంటూ....
నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా ఈ యూరప్ కు సంబంధించిన విషయాలను & దృశ్యాలను & నాకు తెలిసిన మాటలను మీకు ఎప్పటికప్పుడు
మన
Vinod Europe Vlogs ఛానల్ ద్వారా తెలియచేస్తూ ఉంటాను....
మీ యొక్క ప్రేమని❤️ subscribe రూపంలో ఇవ్వగలరని కోరుకుంటున్నాను🙏🙏
please support subscribe this channel🙏🙏