Channel Avatar

[object Object] @UCkemDZemWUFyKI0kYpEAr0w@youtube.com

1.1K subscribers - no pronouns :c

మన South Indian Farmers Market Channel నందు వ్యవసాయ మరియు అన


About

మన South Indian Farmers Market Channel నందు వ్యవసాయ మరియు అనుబంధ సంస్థలైన Cow Farming మరియు Sheep & Goat Farming మరియు Poultry Farming కు సంబంధిచిన కొనుగోలు మరియు అమకాలు సంబంధిచి విషయ పరిజ్ఞానo అందించడం తో పాటు ఆవులు, గొర్రెలు, కోళ్ళు మరియు వ్యవసాయనికి సంబంధిచిన పనిముట్లను కోనుగోలు మరియు అమకాలు చేసుకునే అవకాశం మన ఛానల్ ద్వారా కల్పించడం జరుగుతుంది
ఇట్లు రాజు
నాది ఒక చిన్న మనవి ఆవులు, గొర్రెలు, కోళ్ళు మరియు వాటికి సంబంధించిన పరికరాలు అముకోవాలి అనుకునప్పుడు దాని యొక కరెక్ట్ రేటు ను చెప్పడం వలన మీ యొక వస్తువులు అమ్ముడుపోవడం తో పాటు కొన్నవారికి న్యాయం జరుగుతుంది
మన ఛానల్ ను ఎంతగానో ఆదరిస్తున్న రైతులకు మరియు Subscribers కు నా నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻