Channel Avatar

[object Object] @UCkJuhZH62MMiaL2dOyBog2w@youtube.com

117K subscribers - no pronouns :c

అందరికీ నమస్కారం... మనంరోజు జీవితంలో ఏదో ఒకసారి ఆ కబురని ఈ క


About

అందరికీ నమస్కారం... మనంరోజు జీవితంలో ఏదో ఒకసారి ఆ కబురని ఈ కబురని చెప్పుకుంటూనే ఉంటాం కదా. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఎన్నో సమాచార, ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు ఈ కబుర్లు యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మీకు అందిస్తాం. అలాగే సినిమాల రివ్యూలు, సినీతారల విశేషాలు, కొత్త సినిమాల ముచ్చట్లు, వాటి కలెక్షన్ల వివరాలు ఇంకా ఎన్నో కబుర్లు మీకు తెలియజేస్తాం... మీరందరూ తప్పకుండా మా ఛానల్‌ను subscribe చేసుకుని మా వీడియోలకు లైక్‌లు ఇస్తూ అదేవిధంగా మీ స్నేహితులకు, బంధువులకు, ఇతరులకు షేర్‌ చేయవలసిందిగా కోరుతున్నాము...