మాతృభూమి పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ భాష, యాస, సంప్రదాయాలపై గల మమకారంతో, మా వంతు ప్రయత్నంగా తెలంగాణ జానపదాన్ని పాటల రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ‘అయాన్ ప్రొడక్షన్స్’ ద్వారా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది.మీ అందరి ఆదరణ, అభిమానం మాకు ఎనలేని స్ఫూర్తి. మీ ప్రేమను ఇలాగే ఎప్పుడూ కొనసాగిస్తారని ఆశిస్తూ...........
మీ మల్లారెడ్డి గుర్రంసీఈఓ - అయాన్ ప్రొడక్షన్స్