Channel Avatar

Telugu Local Guide @UCizlFOVsD2WZJ1cI-lXwE8w@youtube.com

2.1K subscribers - no pronouns :c

అందరికీ నమస్కారం (Hi all), నేను మీ దీపక్ బలగ (Deepak Balaga)


About

అందరికీ నమస్కారం (Hi all), నేను మీ దీపక్ బలగ (Deepak Balaga) from Visakhapatnam, Andhrapradesh.

ప్రకృతికి సంబంధించిన వీడియోలు, పర్యాటక ప్రాంతాలు, అందరూ చూడదగ్గ జలపాతాలు, ఎవ్వరూ చూడని జలపాతాలు, కొండలు కోనలు, గిరిజన పల్లెలు, వారి సంస్కృతి సంప్రదాయాలు, హిల్ ట్రెక్కింగ్, పురాతన గుడులు, రోడ్డు మార్గాలు, ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, రిజర్వాయర్లు, ఒక్కటా.. ఇలా ఎన్నో ఎన్నెన్నో నా ఛానల్ లో చూపించడానికి ప్రయత్నిస్తాను.

#Adventurer, #Yoga enthusiast, #Roadie, #Nature lover, #Telugu Local Guide, #Waterfalls in Visakhapatnam, #Local Guide, #Trekking, # Deepak Balaga, #Deepak Videos.