అందరికీ క్రీస్తు పేరిట వందనములు.
ఈ ఛానల్ ద్వారా అనేక మందిని దేవునిలో నిలబెట్టాలని,అనేక యవ్వనస్తులను , దేవునికి దగ్గర చేయాలని ,ఆయన ప్రేమను పొందాలనేదే ,ఈ ఛానల్ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. 😇🙂🙏🏻.
ఈ ఛానల్ ను అనేక మందికి share చేసి వారిని దేవునిలో నిలబడతారని... ఆశిస్తున్నాము.
అందరికీ వందనములు.