హాయ్ Friends,
నా పేరు శరణ్య సాగర్
నా కూతురు పేరు చైత్ర,
అందరిలాగే నాకు కూడా కొన్ని కలలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకోవడానికి youtube platform ఎంచుకున్నాను. నన్ను ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Chaiithra sonys world
మన చానల్లో మీరు తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణం, రుచికరమైన వంటలు, తెలుగు పండగల ప్రాముఖ్యత, మేము దర్శించిన ప్రదేశాలు(visiting places), మా చైత్ర పాపా dance, study తనలో ఉన్న మరిన్ని టాలెంట్ వీడియోలు చూడొచ్చు.
ఎలాగో ఛానల్ పేజ్ ఓపెన్ చేశారు కదా subscription button నొక్కేయండి.
Upload schedule: Every day morning / evening