మన చానల్లో పల్లెటూరులో జరిగే ఫెస్టివల్స్ అండ్ విలేజ్ లో జరిగే కార్యక్రమాలు వివిధ పల్లెటూర్లో సంస్కృతిక సాంప్రదాయాలు మరికొన్ని ఫుడ్ వీడియోస్ చిన్నగా జరుపుకునే జాతరలో వీడియోస్ సరదాగా బయటికి వెళ్లి ఏదైనా సన్నివేశాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది