మేము ఫలానా దేశంలో ఉన్నామండి.మా పిల్లలకు తెలుగు నేర్పాలని కోరిక..కానీ..
*వాళ్ళకు ఆసక్తి లేదండి/
*ఇది వరకు చేసిన ప్రయత్నాలన్ని వాళ్ళను బెదరగొట్టేసాయండి/
*ఆ పద్యాలు, శ్లోకాలు, తాత్పర్యాలు,వ్యాకరణం, ఛందస్సు... ఇలాంటి పేర్లు వింటేనే క్లాసు వద్దని అంటున్నారండి/...
మీ పిల్లలు తెలుగు క్లాసులు వద్దనడానికి కారణం ఏదైనా సరే,మీరు ఉండేది ఏ దేశమైన సరే..ఒకేఒక్క డెమో క్లాస్ వినడానికి సిద్ధపరచండి చాలు!
మా 'పలక బలపం' సిలబస్ పిల్లలను భయపెట్టదు గాక పెట్టదు.పైగా అక్షరాల నుండి వాక్యాల వరకు,బాలసాహిత్యం మొదలు నవలాపఠనం వరకు, వ్యాకరణం నుండి ఛందస్సు వరకు,పద్యాల నుండి గణవిభజణ వరకు...ఏ స్థాయి వరకు కావాలంటే ఆ స్థాయి వరకు నేర్పుతుంది🙂
@www.facebook.com/shatapatra?mibextid=ZbWKwL