ఈ వీడియో ద్వారా మానవజాతి కష్టాల నుండి బయటపడేందుకు, పురాణాల ద్వారా మరియు భగవంతుడు మానవ రూపంలో వెలసినప్పుడు స్వయంగా ఆయన మాటల ద్వారా చెప్పబడిన మార్గాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీటిలో మనం ఆచరించగలిగినవి ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వేజనా సుఖినోభవంతు.