నమస్తే అండి, ఈ యూట్యూబ్ ఛానల్ మన భారతీయ సంస్కృతి గురించి, ఇంకా కర్ణాటక సంగీతం మరియు నిత్యము మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలతో మొదలయ్యింది. దేశ భక్తి గీతాలు ఇంకా ఎన్నో అన్నమాచార్య కీర్తనలు కూడా చెయ్యడం జరుగుతుంది. అందరూ చిన్నారులను ఆశీర్వదిస్తారు అని ఆశిస్తున్నాను.🙏🙏
ఇంకా ఆధ్యాత్మిక విశేషాలు అందించడం జరుగుతుంది. నిత్యం రాశి ఫలాలు అందించడం జరుగుతుంది.