Channel Avatar

[object Object] @UCeAfY0Njw6gT-abOxS98htg@youtube.com

888 subscribers - no pronouns :c

Hi అందరికి నమస్కారం నా ఛానల్ ద్వారా ముగ్గులు చూపిద్దాము అనుక


About

Hi అందరికి నమస్కారం
నా ఛానల్ ద్వారా ముగ్గులు చూపిద్దాము అనుకుంటున్నాను. E ఛానల్ లో మెలికల ముగ్గులు, పండుగ ముగ్గులు,సంక్రాంతి ముగ్గులు, చిన్న ముగ్గులు, రోజువారీ ముగ్గులు, వాకిలి ముందు ముగ్గులు, పూజ మందిరం వద్ద ముగ్గులు, శ్రావణమాసం ముగ్గులు, న్యూ year ముగ్గులు, కార్తీకమాస ముగ్గులు అన్ని రకాల ముగ్గులు మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీరు అందరు నా channel ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నా channel ని subcribe చేసుకోండి. Plz 🙏🙏🙏

Thankyou

మీ

@rangoli with Rk