నమస్తే...అండీ🙏🙏🙏
నా పేరు.... లక్ష్మీ చంద్రకళ
టీచింగ్ నాకు చాలా ఇష్టం...విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ఛానల్ ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే వివిధ సాహిత్య ప్రక్రియలలోని విషయాలను వివరిస్తూ తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన సాహితీ వేత్తలు గురించి, పాఠశాల స్థాయిలోని తెలుగు పాఠ్యాంశాలను, వ్యాకరణాంశాలను మరియు శ్లోకాలు, పద్యాలతో పాటు
CBSE (AP) State తెలుగు మోడల్ పేపర్లను తెలుగుకు సంబంధించిన అన్నింటినీ సవివరంగా అందించటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం అందరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.
అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను....🙏🙏🙏