,అందరికీ నమస్కారం అండి నాపేరు వేగేశన అనంతలక్ష్మి ,మా రాజుగారు వేగేశన లవకుమార్ వర్మ మేము వైజాగ్లో వుంటున్నాము మాది అసలు వూరు పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామం మాది రైతు కుటుంబం, చిన్నప్పటినుంచి మొక్కలు పెంచడం ఇష్టం,అందుకని మిద్దె తోట స్టార్ట్ చేశాను, మంచి,మంచి హార్వెస్ట్ వీడియో లు పెడుతాను అవి చూసి మీకు నచ్చితే తప్పకుండా చానెల్ subscribe చేసుకోండి థాంక్యూ.ఇట్లు అనంత లక్ష్మి వేగేశన.