Channel Avatar

Kirrak Studio @UCdi7gV-GvEcrXsR0wYerdrA@youtube.com

61 subscribers - no pronouns :c

హాయ్ ఫ్రెండ్స్!నేను మీ కళ్యాణ్ ,మన ఛానల్ "kirrak Studio". ఇ


About

హాయ్ ఫ్రెండ్స్!నేను మీ కళ్యాణ్ ,మన ఛానల్ "kirrak Studio". ఇందులో
నేను entertainment videos అందిస్తాను.నేను first painting work చేసే వాడిని.
అంతే కాకుండా పొలం పనులు కూడా నేను చాలా చేశాను .నాకు
ప్రకృతి ఎంతో ఇష్టం.కుల మత వర్గ భేధాలు లేవు
.నేను ఏమైనా తప్పు గా చెప్పి ఉంటే నన్ను క్షమించగలరు.
మన యొక్క ,"kirrak Studio" ప్రేక్షకుల కోసం మంచి వీడియోస్ చేస్తాను.
అలాగే మన యొక్క ఛానల్ కి మీ యొక్క support ఉండాలి ఫ్రెండ్స్
అందరు కూడా మన ఛానల్ ని subscribe చేసుకోండి.
"అందరూ బాగుండాలి అందు లో నేను ఉండాలి" థాంక్స్ ఫర్ great opportunity . మీరు బాగుండాలి అని ఆ దేవుడిని కోరుకునే మీ కళ్యాణ్. మరియు ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు.జంతువులను హింసించలేదు.