ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి జాబ్ నోటిఫికేషన్లు, విద్యార్థులకు అడ్మిషన్స్, స్కాలర్షిప్లు, మరియు సామాన్య ప్రజలకు ఉపయోగ పడే కేంద్ర ప్రభుత్వ & రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు, ప్రతి రోజూ కొత్త కొత్త విషయాల పట్ల అవగాహన కలిగించే వీడియోలు మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను..
వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చెయ్యండి.
కుదిరితే ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసుకుంటారు అని భావిస్తున్నా...
ప్రేమ తో మీ మూర్తి...