నమస్తే మావా…నా పేరు Chakri Arya.
మాది ఒంగోలు.
నేను MBA చదువుకున్నాను.
నాకు travelling అంటే చాలా చాలా ఇష్టం.
అందుకే నాకు బాగానచ్చిన, వచ్చిన పనిని…ఎవరిని నొప్పించకుండా…నవ్వుతూ నవ్విస్తూ చేసుకుంటూ పోవాలి అనే ఆశయం తో…travelling ని నా profession గా ఎంచుకున్నాను.
పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు… నువ్వు ఏం చేస్తుంటావు బాబు అని ఎవరైనా అడిగితే…
“I AM A TRAVELLER “ అని చాలా గర్వంగా చెప్తాను.
నా ఈ ప్రయాణం లో…మీరందరూ నాతో ఉంటారని…నన్ను Support చేస్తారని…
మా చక్రి మావా అని ప్రేమగా దగ్గరకి తీసుకుంటారని… నమ్ముతూ
-మీ Chakri Arya
🇮🇳 🇹🇭
Joined 4 September 2022