Channel Avatar

Kumari A Housewife @UCcZXFZ0G87AbxA3M9vYXqrw@youtube.com

66K subscribers - no pronouns :c

For promotions DM in Instagram 👇👇


27:06
నేను కూడా యూట్యూబ్ లోనే టైలరింగ్ నేర్చుకున్నాను కదా,అలాంటి బుద్ధి నాకు ఎందుకు లేదు అబ్బా..🤔🤔
30:22
మా వారు ముందే ఫోన్ చేసి ఉంటే, పొద్దునే నాకి ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. ఏదైనా మంచికే లే
21:05
మా వారు ఇచ్చిన సలహా ఎలా ఉంది మీరే చెప్పండి. టాలెంట్ ఉన్నవాలకే ప్రమోషన్స్ వస్తాయి,నాకూ టాలెంట్ లేదేమో
29:00
కార్తీక సోమవారం రోజున, నోము నోచుకునాను ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది.
18:44
మిమల్ని అర్దం చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్, సండే vlog, నోములు , ఇంట్లో పనులు తో సరిపోయింది.
24:57
నిన్న చాలా పనులు చేసుకున్నాను, ఇంట్లో పనులు తక్కువ, సంపాదించే పనులు ఎక్కువ.
25:07
పిల్లలా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.
06:43
నవంబర్ లో మన వాళ్లకి ఇస్తున give away డీటెయిల్స్,
19:22
రెండు సంవత్సరాల తర్వాత 5 వేల రూపాయలు వచ్చాయి, అందుకే ఇలా చేశాను.6 a.m to 8 p.m vlog
08:24
కొరియర్ వచ్చేసింది, give away శారీస్ ఇవే.
22:20
అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏదోకటి సక్సెస్ అవుతుంది అని, శారీస్ కోసం వెయిటింగ్.
08:26
నిజం గా, మన vlog వీడియోస్ చూసేవాళ్ళకి, మంచి అప్డేట్.
23:08
వామ్మో మరి ఇన్ని బ్లెస్సింగ్ కామెంట్స్ వస్తాయి అని అసలు అనుకోలేదు.3 శారీస్ ఆర్డర్ పెట్టాను.
03:11
మీకూ కావాలి అంటే బుక్ చేసుకోండి.
19:56
ఇలాంటి టైం లో కూడా, అన్ని పనులు చేసుకోవాల్సిందే, 😭😭😭
26:42
ఈ నెలంతా కొంచెం, టైలరింగ్ బిజినెస్ ఎక్కువగా జరగదు. పూజలు తో సరిపోతుంది ఉన్న టైం.
18:34
మీరు ఎక్కడ తీసుకున్న పర్లేదు, క్వాలిటీ చూసి తీసుకోండి. రెండో సారి హర్ట్ అయాను
15:26
దేనికైనా అదృష్టం ఉండాలి. ఇంట్లో పని చూసుకుంటే ఒక్క బాధ, బయట జాబ్ చెస్తే ఇంకో బాధ.
13:33
మా ఇంట్లో దీపావళి సంబరాలు, పండగ రోజు కూడా ఆఫీసు అండి. అరగంటలో టాప్ కుట్టేసుకున్న.
15:46
ఇంట్లొ పనులు, కస్టమర్ కి ఇవల్సిన బ్లౌజ్ అన్ని కంప్లీట్ ఐపోయాయి.
17:53
పండగ దగ్గర పడుతుంది కదా, వొప్పుకున్నా బ్లౌజులు అన్ని ఐపోయాయి
04:23
వీడియో నీ డిలిట్ చేసేసాను ఫ్రెండ్స్, ఇలాంటి పొరపాట్లు ఎవరు కూడ చేయోదు
17:48
6 am to 9 pm, చాలా దరిద్రం గా గిడిచింది రోజు అంతా.
17:47
ఇంక లాస్ట్ సండే అని. శుభ్రంగా వండుకొని తినేసి, రెస్ట్ తీసుకున్నాము. సూపర్ టేస్టీ ఐటమ్స్.
18:28
7 am to 8 pm , 2 వీడియోస్, 3 షార్ట్స్, 3 బ్లౌజెస్ స్టిచింగ్. వోపిక ఉన్నపుడు చేసుకొని,లేనపుడు రెస్ట్.
25:06
ఫ్యామిలీ మొత్తం కాకరకాయ ఫ్యాన్స్ ఐపోయము . నిన్న రెండు బ్లౌజ్ స్టిచ్ చేశాను.
18:39
స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి, తల పగిలిపోతుంది. మరి ఇంత ఎండ నా. ఒక్క బ్లౌజ్ అయింది.
25:37
అందరం కలిసి ఛానల్ నీ డెవలప్ చేదాం, గీవ్ అవే (Give Away plan) చేస్తున్నాను.
18:51
లేచిన టైం బాగుంది అనుకుంటా, అన్ని వంటలు చాలా బాగా కుదిరాయి.
19:03
పిల్లల కి ఎగ్జామ్స్ ఇంటి పనులు, యూట్యూబ్ టైలరింగ్ పైగా వచ్చేది దీపావళి సీజన్.ఎలా మేనేజ్ చేస్తున్నాను
15:59
నిన్న అసలు మిషన్ ఎక్కలేదు. బయటకి వెళ్ళాము, టిఫిన్ లో కి, పూరి, చికెన్ కర్రీ
24:16
నా డైలి రొటీన్ vlog. శనివారం వస్తె చాలు, బయం గా , భారం గా ఉంటుంది.
25:19
నేను ఏమి చేయాలి అన్న, అంతా మి చేతిలోనే ఉంది. నిన్న 600 సంపాదించాను, కానీ😔😔
23:13
కాకరకాయ పులుసు, సూపర్ టేస్టీ గా వచ్చింది. పెద్ద బాబు కి ఫీవర్ 😭😭
16:22
నిన్నంతా, స్టిచింగ్ వీడియోస్ మీద కాన్సంట్రేషన్ చేశాను. చాలామందికి యుస్ఫుల్ అవుతున్నాయి అంట.
05:37
నా ఈవెనింగ్ vlog, చపాతీలు మృదువుగా వచ్చాయి.
23:49
పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ ఐపోయాయి. కొంత వరకు ప్రెషర్ తగింది
17:59
మన దగ్గర వర్క్ టాలెంట్ ఉంటే చాలు. ఒక్కరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు
20:31
డే -13, యుట్యూబ్ నుంచి, టైలరింగ్ మీద నుంచి,ఎంత వస్తుంది , నేను ఎంత ఖర్చు చేసి, ఆదా చేస్తాను.
22:53
జూ పార్క్,పార్ట్ 3- అన్ని చూసి ఇంటికి వచ్చేసరికి చుకలు కనిపించాయి.
33:38
జూ పార్క్ part-2, పాములు అంటే భయపడే వాలు మాత్రం, ఈ వీడియో చూడకండి.
20:26
డే -12, Zoo పార్క్ part 1- ఎందుకు వెళ్ళమ అనిపించింది 😭😭
06:27
దసరా రోజు, ఈవెనింగ్ అటుకులతో వడలు ట్రై చేసాను. తలనొప్పి, వికారం, అందుకే పిండి వంటలు వండను.
30:57
డే -11, దసరా కి అమ్మ వాల ఇంటికి వెళ్ళాను. అమ్మ వాల ఇల్లు చూపిస్తాను రండి.
25:50
డే-10, పండకి ఇంట్లో క్లీనింగ్ చేయటం అంతా ఐపోయింది. అమ్మ వాల ఇంటికి వెళ్తున్నాను.
15:27
డే -9, మన చేతిలో పనితనం అంటే చాలు, ఎలాగైనా బ్రతికేయొచ్చు. నిన్న మా సొంత బట్టలు కుట్టుకునాను.
23:39
డే -8, ఈ రోజు వంటలు ఇంతలా ఫెయిల్ అవుతాయి అనుకోలేదు 😭😭😭. టేస్టీ అసలు లేవు.
01:17
ఈ వీడియో చూసిన తర్వాత, మా బాబు ఫ్యూచర్ మీరేమైనా చెప్పగల్గుతారా.
38:11
డే-7, నేను దాచుకున్న డబ్బులు తో, ఫ్యామిలీ అంతా షాపింగ్ చేశాము 😍😍😍
15:39
డే-6, మామూలు ఆడవాలకి, టైలరింగ్ చేసే ఆడవాళ్ళకి లైఫ్ స్టైల్, ఒకేలా ఉండదు.
21:42
డే -5, ఎవరైనా అడిగితే , ఎంత బిజీ గా ఉన్న, చేసి పెడతాను.
24:58
డే -4చిన్న పిల్లల తో , టైలరింగ్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఓపికతో చేస్తే, విజం మి సొంతం.
19:05
డే-3, ఇంత ఫాస్ట్ గా వర్క్ చేయట్లేదు, ఫాస్ట్ గా వీడియో ఎడిటింగ్ లో పెడుతున్నాను.
22:25
డే -2, ఇంట్లో పనులు చేస్తూ, చిన్న పిల్లల్ని చూసుకుంటూ, వీడియోస్ పోస్ట్ చేస్తూ, స్టిచింగ్ చేస్తూ 😭😭
04:49
ఎపుడో షూట్ చేసి పెట్టుకున్న, మీకు చూపించడం కుదర్లేదు
21:18
డే -1, ఈ రోజు నుంచి ఇంట్లో పిల్లలు ఉంటారు, కస్టమర్స్ బ్లౌజులు కూడా స్టిచ్ చేయాలి.
23:59
నిన్న, గుమడికై దప్పలం చేశాను, ఫిష్ ఫ్రై, పర్లేదు వర్క్ బాగానే అయింది.
21:52
టైలరింగ్ కష్టాలు, ఒక్క కుట్టే కదా అనుకుంటారు, మొత్తం కుట్టేసరికి చుక్కలు కనిపించాయి.
21:53
నిన్న అంతా చాలా కూల్ గా గడిచిపోయింది. గుమ్మడికాయ హల్వా సూపర్
10:32
ఈవెనింగ్ vlog, కర్రీ టేస్టీ గా ఉంది, చపాతీ మాత్రం 😭😭😭