Channel Avatar

S G Maatha Astrology @UCc2qgruLplo-qImN6HMXh4g@youtube.com

8.7K subscribers - no pronouns :c

నేను శ్రీమతి లావణ్య రాకేష్..నా జీవితంలో జరిగిన అనేక పరిస్థిత


About

నేను శ్రీమతి లావణ్య రాకేష్..నా జీవితంలో జరిగిన అనేక పరిస్థితులవల్ల అనుకోకుండా జ్యోతిష్య శాస్త్రంతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం, శాస్త్రం మీద ఉన్న బలమైన నమ్మకంతో, విశ్వాసంతో నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో M.A Astrology కోర్సులో చేరి పూర్తి చేయడం జరిగింది..
"" పూర్వజన్మ సుకృతం వల్ల, శ్రీ గాయత్రి అమ్మవారి ఆశీస్సులు వల్ల, దైవ సమానులైన 'శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట వరదాచార్యులు గారు' గురువుగా లభించడం, గురువు గారు రచించిన సప్రమాణ జ్యోతిష్య గ్రంథాలు నాకు లభించడం జరిగింది.."" వీటి ద్వారా శాస్త్రంలో నాకు కలిగిన ఎన్నో సందేహాలకి పూర్తి సమాధానాలు లభించాయి.. నాకు లభించిన ఈ గొప్ప శాస్త్ర జ్ఞానాన్ని సమాజానికి అందించాలనే మంచి దృడ సంకల్పంతో నేను మన ఈ S G Maatha Astrology You tube channel ని ఎన్నుకున్నాను. దీనిలో మన అందరికీ ఎంతో ఉపయోగపడే జ్యోతిష్య శాస్త్ర అంశాలు ఎన్నో అందించగలుగుతానని తెలియజేస్తూ........
""త్రిమూర్తుల & త్రిదేవీల ఆశీర్వాదాలతో నా ఈ ప్రయాణం....""
మీ జాతకం లోని సమస్యల పరిష్కారం కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి
9392534350