హాయ్ అండి నా పేరు సుమలత. నా చానల్లో టైలరింగ్ కి సంబంధించిన టిప్స్, బ్లౌజ్ కటింగ్ డ్రెస్ కటింగ్స్, లెహంగాస్,క్రాస్ లంగా కటింగ్స్, స్కూల్ యూనిఫామ్ డ్రెస్సులు,ఫ్రాక్స్, లేడీస్ కి సంబంధించిన అన్ని బ్లౌజ్ మోడల్స్ నా ఛానల్లో ఉంటాయి. ప్రత్యేకంగా నా ఛానల్ కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది
నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏