Channel Avatar

Andhra Geologists @UCaZsLN9BRzuwnbpJ5ShFQsQ@youtube.com

19K subscribers - no pronouns :c

అందరికీ నమస్కారం. నేను ఒక Geologist అండి,నా పేరు శ్రీనివాస్


About

అందరికీ నమస్కారం. నేను ఒక Geologist అండి,నా పేరు శ్రీనివాస్ రాజు ,M.Sc Geology ఆంధ్ర యూనిర్సిటీలో చదివాను, గత 12 సంవత్సరాల నుండి Ground water exploration లో పని చేస్తున్నాను,
గత 12 సంవత్సరాలలో చాలా Borewell points success చెయ్యడం జరిగినది. ఇంకా ఎక్కువ మందికి మా యొక్క సర్వీస్ ఆందించాలనే ఓ మంచి ఉద్దేశ్యం తో ఈ ఛానల్ ని స్టార్ట్ చేసాను.

నేను వెళ్ళే ప్రతి ప్రదేశం లో అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూపిస్తూ Geological formations, Groundwater feasibility, aquifer, Groundwater survey, Recommendation of Borewell points అన్నీటి మీద మీకు ఒక్క అవగాహన కలిపించగలను అని నమ్ముతున్నాను.

దయచేసి నా ఛానల్ నీ Like,Share, Subscribe చేసి నన్ను మరింత ప్రోత్సాహపరుస్తారు అని కోరుకుంటున్నా అండి. బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి.