##వ్యవసాయం అందులోనే ఉంది సాయం#రైతు కష్ట పడి ఆరుగాలం శ్రమించి పండిస్తే అందరికీ కి ఆహారం దొరికేది..కావున రైతును గౌరవించడం నేర్చుకోవాలి...రైతును sir ani గొప్పగా పిలవాలి....రైతు లేకుంటే దేశం లేదు... కరోనా టైం లో అన్ని రంగాలు పడిపోయిన మన ఇ వ్యవసాయరంగం ఆగిపోలేదు..దానికి ముగింపు ఉండదు..కావున రైతును చులకన గా చేసి చుడవద్దు. ..