Please subscribe, share & like, my channel
SRINIVAS REKAPALLI
KRISHNA SWAMY
youtube.com/@srinivasrekapalliofficial
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో జన్మిచిన మన"పాటబళ్ళ కృష్ణస్వామి(ఆంద్రజేసుదాస్)
ఈ పేరు వింటేనే ఎంతోమంది అయ్యప్ప స్వామిల మదిలో ఆయన పాడే పాటలు ఒక్కసారి అలా ఆయన భజన వింటే జన్మధన్యం అయ్యిపోవలిసేదే ఈయన భజన వింటే మనస్సు లొ ఎక్కడా లేని భక్తి భవాలు కలగలిసేనదే
ఈయన తాటిపాక లో జన్మించాటము మహభాగ్యం
అందరూ ఈయన గురిచి ఈయన పాటలు గురించి తెలుసుకోవాలిసిదేఈయన తెలుగు,తమిళం,మళయాళo,మూడు భాషలో కూడా అయ్యప్ప స్వామి పాటలు పాడాగలరు .
👉పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారికి తాను జన్మించిన గ్రామమైన తాళ్ళపాక, యింటి పేరయినట్టుగానే... 👉ప్రస్తుతం తాను పుట్టిన వూరు పేరుతోనే 'తాటిపాక కృష్ణస్వామి'గా పిలవబడుతున్నరు👈
హాయ్ ఫ్రెండ్స్ ....
మీరు ఈ వీడియోను ఇష్టపడ్డారని నేను నమ్ముతున్నాను మరియు నేను మరికొన్ని వీడియోలను పోస్టు చేస్తాను
కాబట్టి దయచేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని"subscribe”చెయ్యిడి.నా వీడియోస్ చూసినందుకు మీ అదిరికి నా ధన్యవాదాలు ..