Channel Avatar

Ramesh Meghana Vlogs @UCZ2tQveV9L0_J8RmBS2rj9g@youtube.com

34K subscribers - no pronouns :c

అందరికీ నమస్కారం...🙏🙏 నా పేరు మేఘన మా ఆయన పేరు రమేష్ నాకు


11:02
చూడమ్మా మేఘన ఉరుములు మెరుపులతో వర్షాలు వస్తున్నాయి పసిపిల్లలను తీసుకెళుతున్నవు కానీ జాగ్రత అని అత్త
10:54
అమ్మ మేఘన వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉందో అందరు ఒకేసారి వెళుతుంటే అంత బాధగా ఉంది తల్లి అని అమ్మ😭
11:24
4అక్కచెల్లెళ్లు ముద్దుల తమ్ముడికి రాఖీ కడుతుంటే తల్లిగా నాకు ఇంతకన్నా సంతోషం మరొకటి ఉంటుందా అని అమ్మ
08:54
4నెలల తరువాత రాఖీ పండుగకు అక్క చెల్లెలు కలిసి మా తమ్ముడిని చూడబోతున్నాము😀 మా సంతోషానికి హద్దులు లేవు
09:30
🙏క్షేమించండి YouTube ని వదిలేస్తున్నాను 😭 నేను ఓడిపోయాను ఎందుకంటే🙏🙏
11:17
మా అత్త చేసిన పచ్చడి ఒక్కసారి టిన్నరంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్ని పచ్చలన్ని పక్కనపెట్టి ఇదే
09:04
పాపం నిద్రపోతున్న పాపని లేపి చేను పనికి తీసుకొని వెళ్ళవలసి వచ్చింది😥ఎం చేద్దాం పరిస్థితి అటువంటిది😭
09:42
భార్య భర్తలు ఇద్దరు చాలా కష్టపడాల్సి వచ్చింది సంవత్సరం అంతటితో ఇంత కష్టం ఎప్పుడు పడలేదు😥
08:58
భయంకరమైన పరిస్థితి నుండి కోలుకొని మీ ముందుకు వచ్చాము ఎందుకంటే😥 ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి...
09:02
మా ఆయన బజార్ నుండి తెచ్చిన కూరగాయల నుంచి ఈ రోజు రాత్రి నేను అలసందకాయల కూర చేసాను
08:55
మా ఆయన ముసురు వానలో తడుస్తూ వెళ్లి కూరగాయల బజార్ నుండి ఎన్ని కూరగాయలు తెచ్చడో చూడండి
08:01
ప్రతి రోజు పని చేస్తున్నాను వర్షం కారణంగా సమయం దొరికిందని నెమ్మదిగా బ్లాక్ కాఫీ చేసి తాగుతున్నాను
15:00
వర్షం వచ్చిన కారణంగా పొలం పనులు చేయలేమని ఈ రోజు సమయం దొరికిందని పెసరుపప్పు చపాతీలు చేసాను
10:30
వర్షాకాలంలో కూడా హర్ష ని పొలంపనికి తీసుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే...
10:21
హెల్త్ ప్రాబ్లెమ్ వల్ల మా హర్ష స్కూల్ కాన్సిల్ చేస్తున్నాము ఎందుకంటే...
12:01
ప్రార్థన చేసి వచ్చాక ఆకిలితో ఉన్నామని నిన్న తెచ్చిన చేంచల ఆకులు కూర చేసి తిన్నాము...
11:08
టమాటాలు మిరపకాయలు లేవని కిరణ షాప్ కి వెళ్లి మిల్ మేకర్ తెచ్చి ఫ్రై చేసి పొలం పనికి వెళ్ళాను
11:15
తొలకరి వాన పడుతుంది కదండీ...⛈️ మేము అందరం చల్లబడిపోయము వేడి వేడి బ్లాక్ కాఫీ తాగితేగానీ...
11:32
మా మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే ఉంటాయి ఏమి ఉన్న లేకపోయినా సర్దుకొని పోవడమే
09:27
పసిపిల్లల భవిష్యత్ బాగుండాలంటే తల్లిదండ్రులుగా మా బాధ్యత పిల్లలకు సంపాదించి పెట్టలన్నదే మా కోరిక
09:00
ఈ రాత్రి నేను జొన్న అన్నం పొద్దున మిగిలిన కంది పప్పు కూర తిని కడుపు నింపుకున్నాము
12:55
ఈ రోజు చాలా కష్టమైంది ఒకపక్క హర్ష స్కూల్ ఒపక్క అమ్మూలును పొలం పనికి😥 అమ్ములును పట్టడానికి ఎవరూలేరు
12:05
ఈ రాత్రి ఆలు గడ్డ బిర్యనితో గడిచిపోయింది | ఆలు గడ్డ బిర్యాని | బంగాళాదుంప బిర్యాని
16:01
వర్షంలో తడుస్తూ అత్త కోడలు కలిసి ఆకు కూరలు తెంపి కూర చేసాను | మొహరం పండుగ ఉందని హర్షకి 2రోజులు సెలవు
11:47
భయంకరమైన వర్షంలో పొలం పనికి వెళ్లి అత్త కోడలు ఇద్దరు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు.
11:35
ఈ వర్షానికి మా ఇల్లు కుల్చేస్తున్నాము 🏠 ఎందుకు కుల్చేస్తున్నమంటే😭😭😭
10:35
పెరటిలో పండించిన కూరగాయ మొక్కల నుండి ఈ రోజు ఫ్రెష్ గా ఉన్న వంకాయ కూర చేసాను...
11:18
ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఒక్కటి మిగిల్చకుండ బజ్జీలు మొత్తం తినేయాలి అంత రుచిగా ఉంది
10:25
ఒక పక్క పొలం పనులు మరో పక్క పిల్లోడి స్కూల్ చాలా ఇబ్బంది అవుతుంది ఎమ్ చేయాలో తెలియడం లేదు
11:11
వాన పాములతో గాలం వేసి చేపలు పట్టడం మీరు చూశారా | Amazing Catching Fish | Awesome Catching Fish
11:54
తుఫాను వర్షంలో కూడా మా ఆయన హర్ష ని స్కూల్ నుండి తేవడానికి వెళ్ళాడు ఆకలితో ఉన్నాడని వంట చేస్తున్నాను
09:54
ఈ రోజు ఆదివారం చర్చికి ప్రార్థన చేయడానికి వెళ్ళాము💒 చర్చిలో బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేసాము...
10:25
మా పెరటిలో అన్ని రకాల కూరగాయ విత్తనాలు నాటుతున్నాను... అమ్ములు డాన్స్ అదిరిపోయింది👌
10:34
భయంకరమైన తుఫాను వర్షం వస్తుందని పనులు అన్నీ అపేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము⛈️
08:23
ప్రతి రోజు పిల్లలను రెడీచేసి అన్నం తినిపించి స్కూల్ కు పంపిస్తే తల్లిగా నేను చాలా సంతోషిస్తున్నాను
10:17
ఉదయాన్నే నిద్రలేచి పిల్లల్ని రెడిచేసి హర్షని స్కూల్ కి పంపి మేము పొలం పనికి వెళ్ళాము...
09:44
మా హర్ష School First Day ఇలా గడిచిపోయింది🏫 School లో Day మొత్తం ఉన్నాడా లేడా | Harsha School Life
11:12
మా హర్ష ని First Time School లో Join చేస్తున్నాము🏫 హర్ష School వెళ్ళడానికి కావలసిన సామాన్లు ఇవేనండి
16:09
హమ్మయ్య మొత్తానికి హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యాని పూర్తి చేసాను🐓 Chicken Dum Biryani (Part -2)
11:54
1kg చికెన్ తో స్టార్ హోటల్ స్టైల్ లో ఉన్నంత రుచితో చిటికెలో చికెన్ దమ్ బిర్యాని చేస్తున్నాను
12:46
భయంకరమైన తుఫాను వర్షం వస్తుందని మా అమ్మ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మిల్ మేకర్ ఎగ్ కర్రీ చేసాను
09:16
తుఫాను వర్షం వచ్చి పత్తిపంట మొత్తం నాశనం అయిందని పత్తి విత్తనాలు నాటడానికి మా అమ్మ చెల్లి వచ్చారు..
09:12
మా అత్త చేసిన మద్ది కాయలు పచ్చడి..! ఒకసారి తిన్నరంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దొరికితే వదలకండి.
14:24
నేను అనుకున్నదే అయింది నిన్న వచ్చిన తుఫాను వర్షం పడి పంటలు అన్ని నాశనం😭😭😭
14:00
ఈ భయంకరమైన తుఫాను వర్షానికి పంట ఉంటాదో ఉండదో అని భయమేస్తుంది రాక రాక వర్షం ఒకే సారి వచ్చింది...
13:31
కూలీకి పోయి సంపాదించిన డబ్బులతో కోడిగుడ్డు కొని Egg Curry చేసి నేను కూలీ పనికి మా ఆయన పొలం పనికి...
10:13
ఎల్లిపాయ కారం.పల్లెటూరి స్పెషల్. నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలాచేసితింటే🤫👌👌👌 Yellipaaya Kaaram
13:38
ఆకుకూర లో ఇదో రకమైన ఆకుకూర మా భాషలో కుంద్రసి భాజీ అంటారు తెలుగులో ఏమంటారు చెప్పండి...
12:48
ఈ రాత్రికి నేను Egg Fried Rice చేసి ఫ్యామిలీ అందరితో కలిసి తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది...
12:30
కూలీ పనికి వెళ్ళడానికి ఉదయాన్నే ఇంద్రలేచి వంటకోసం పేసరుపప్పు కూర చేస్తున్నాను...
12:39
హమ్మయ్య మొత్తానికి మా ఆయన బాధాకరమైన పరిస్థితి నుండి ఈ రోజు పూర్తిగా కోలుకున్నాడు...
16:03
మా ఆయన కి ఏమైంది ఎందుకు హాస్పిటల్ వెళ్ళాము ఉక్కిరబిక్కిరై ఇలా హాస్పిటల్ కి...
14:02
మా కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందని ఆశతో భార్య భర్తలు ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తున్నాము...
10:19
ఉదయాన్నే ఇద్రలేచి పిల్లలు అడిగింది చేసిపెట్టి భార్య భర్తలు ఇద్దరు కూలీ పనికి వెళుతున్నాము...
12:02
ఉదయాన్నే చీకటితో 4 గంటలకు నిద్రలేచి వంట చేసి కూలీ పనికి పోతున్నాను...
12:38
ఆగకుండా విపరీతంగా వర్షం వస్తుందని భయపెడుతున్నారు అందుకే ఇద్దరు కలిసి పనులు పూర్తి చేస్తున్నాము...
08:24
నేను నా ఆడపడుచు ఇద్దరు కలిసి ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో సేమియా తయారు చేస్తున్నాము👌
09:17
అత్త కోడలు కలిసి కందిపప్పు వడియాలు పెడుతున్నాము ఎలా వచ్చాయో చూసి చెప్పండి... Ramesh Meghana Vlogs
10:10
Birthday Special | మా Harsha Birthday అని ఇంట్లోనే గోధుమ పిండితో సేమియా పాయసం చేసాను...
09:34
అత్త కోడలు కలిసి ఫస్ట్ టైమ్ బియ్యం పిండితో అప్పడాలు చేస్తున్నాము...ఎంత తిన్నా తినాలనిపించే అప్పడాలు👌