రైతు సోదరులకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼....తెలుగు యువ రైతు కమ్యూనుటి లోకి మీకు స్వాగతం ..
ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం:-- రైతాంగం ప్రతి సంవత్సరం రకరకాల కొత్త సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటుంది .వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తూ... వ్యవసాయరంగం లో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ... మేలైన, తెగుళ్లను తట్టుకునే విధంగా వుండే విధానాలు అందిపుచ్చుకుని, నిరంతరం పరిశోధనలు చేస్తూ , ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు లో సాధించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ప్రయత్నం..
రైతుకు రైతు సహాయం చేసుకున్నప్పుడే రైతు అభ్యున్నతి సాధ్యం. రైతు అభ్యున్నతి కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మాతోపాటు నడవడానికి మీ వంతుగా వీలైనంత మంది రైతులకు మన చానల్ ని షేర్ చేయండి అలాగే ప్రతి రైతు తెలుసుకునే విధంగా వారికి వివరంగా తెలియపరచండి. రైతు రైతు చేయి కలుపుదాం రైతు అభ్యున్నతికి పాటుపడదాం...