🤝మేలు చేయువాడు దేవుని సంభంది 🤝 అందరికి వందనములు 👏 ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరు హార్మోనియం, కీబోర్డ్ నేర్చుకోవాలని అలాగే ఆత్మీయముగా బలపడాలని, మనమందరము సేవకులముగా, విశ్వాసులముగా దేవుని కొరకు,దేవుని మహిమ కొరకు, మనము వాడబడాలని మాయొక్క ఆశ, ఆలోచనతో ఈ ఛానెల్ ఏర్పాటు చేయటము జరిగింది, కావున హార్మోనియం నేర్చుకోనే వీడియో లు చూచి, హార్మోనియం రాని వారు నేర్చుకోగలరని నాయొక్క నమ్మకము👏, మీకు ఏ పాట హార్మోనియం నేర్చుకోవాలని ఉందో ఆ పాట కామెంట్ రూపములో పంపండి, నాకు ఆ పాట తెలిసి ఉంటే నేను ఆ పాట నేర్చుకొని upload చేయడానికి కచ్చితముగా ప్రయత్నించి చేస్తాను 👏మీయొక్క ఆత్మీయ సలహాలు మాతో పంచుకోవచ్చు 👏అందరికి కృతజ్ఞతలు 👏M. Thomas G. S mobile - 9392369074 🎹🎹🎹🎹🎹🎹 🎹🎹🎹🎹🎹🎹 🎹🎹🎹🎹🎹🎹