హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రేణుక నేను ఏడు తరగతి వరకు చదువుకున్నాను మా ఆయన పేరు నాగేష్ నాకు ఇద్దరు పిల్లలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇందులో నేను టైలరింగ్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ప్లీజ్ 😍🙏