Channel Avatar

Dvpl Creative vlog @UCTGWaMJEmDOZN26HmBkrkpA@youtube.com

145K subscribers - no pronouns :c

హాయ్ ఫ్రెండ్స్ మరియు వీవర్స్ దేవుళ్ళారా మరియు నా సబ్స్క్రైబ


About

హాయ్ ఫ్రెండ్స్ మరియు వీవర్స్ దేవుళ్ళారా మరియు నా సబ్స్క్రైబ్ దేవుళ్ళారా, నా పేరు రెడ్డి రాజుల ఎల్లప్ప మాది జనగామ జిల్లా దేవరుప్పుల మండల్ విలేజ్ దేవరుప్పుల ముఖ్యంగా మా ఊరిలో జరిగే విషయాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే విషయాలను మీకు వీడియో రూపకంగా తెలియజేస్తానని కోరుకుంటున్నాను నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏..

ముఖ్యముగా

ముఖ్యమైన పండగ విశేషాలు

ఎంటర్టైన్మెంట్

చేపలు పట్టే విశేషాలు

మరియు ట్రావెలింగ్ విశేషాలు

నా ఛానల్ dvpl creative vlog ద్వారా విశేషాలు తెలియజేస్తానని కోరుకుంటున్నాను.. 🙏🙏🙏🙏🙏