ముఖ్యంగా మేము 3 విషయాలను పోస్ట్ చేస్తాము
1.మత్స్యకారులు వేట విదానం వారి జీవనశైలి
2.పల్లెటూరులో జరిగే సంప్రదాయాలు. , సంబరాలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా.
3.పాఠశాల వార్షికోత్సవం
ఎందుకు అని అడిగితే, శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, వజ్రపుకొత్తూరు మండలం, మా మండలంలో 58 గ్రామాలు అందులో మా ఊరు మంచినీళ్లపేట ,మేము బాగా నమ్మేది ఒకటి గంగమ్మని అదే చేపలు వేట, మా బ్రతుకుతెరువు...
రెండోవది మా ఊరు దేవత శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ,ప్రతి 5 సంవత్సరాలు కి సంబరాలు చేస్తాము.అలాగే మా గ్రామంలో జరిగే పాఠశాల వార్షికోత్సవం ఇలా చాలా రకాలు మా ఛానెల్లో చూడవచ్చు.
FOLLOW ON INSTAGRAM FOR FISHING VIDEOS
manchineellapeta_matsyakarulu
www.instagram.com/manchineellapeta_matsyakarulu?ig…
SCHEDULE OF EVERY YEAR POSTING VIDEOS
JAN - FISHING,SANKRATHI
FEB - FISHING
MAR - FISHING
APR - FISHING / SCHOOLANNIVERSARY
MAY - SAMBARALU
JUN - SAMBARALU
JULY -
AUG - VINAYAKA CHAVITI
SEP - FISHING / VINAYAKA CHAVITI
OCT - FISHING / DASARA
NOV/DEC - FISHING