అందరికీ నమస్కారం
దైవబలం ప్రేక్షకులకు స్వాగతం
ఈ యొక్క సంస్థను నెలకొల్పడానికి ముఖ్యవుద్దేశ్యమేమనగా ధార్మికమైన విషయాలు అందరికీ తెలియడానికి భగవంతునికి భక్తునికి వున్నటువంటి సత్సంబంధాలు ఆధ్యాత్మికమైన విషయాలు భగవంతుని తెలుసుకోవడానికి మార్గాలేమిటి భగవంతుని యందు మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి పూజా విధానాలు ఏమిటి అనే విషయాలు ధర్మ అంటే ఏమిటి అధర్మము అంటే ఏమిటి న్యాయమంటే ఏమిటి అన్యాయమంటే ఏమిటి శాస్త్రమంటే ఏమిటి అశాస్త్రమంటే ఏమిటి ప్రతిరోజు మనము ఆచరించవలసిన ధార్మికమైన పనులు ఏమిటి ఎటువంటి ముఖ్యమైన విషయాలు ఇంకా మరెన్నో ముఖ్యమైన విషయాలు మరియు రామాయణ భాగవత పురాణములు శివ పురాణము దేవీభాగవతము పూజావిధానాలు ఇటువంటి ముఖ్యమైన విషయాలు ప్రజలందరికీ తెలియ జేసి ప్రజలందరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ ధార్మికమైన విషయాలను తెలియజేసే టువంటి కార్యక్రమమే దైవబలం యొక్క ముఖ్య వుద్దేశ్యం