Hai ఫ్రెండ్స్ మన ఛానల్ లో అప్పి ఆటో + ట్రాలీ + ఆప్పి ct + బజాజ్ డీజిల్ + బజాజ్ మెగా ఆటో ల గురించి మీకు అర్ధం అఏల videos చేస్తాను + క్లారిటీగ చెపుతాను + యలక్ట్రీకల్ గురించి కూడా videos చేస్తాను మీరు ఇ ఆటోస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద coment చేయండి నేను తప్పకుండ రిప్లై చెపుతాను + muthu tech videos ఛానల్ ని subscribe చేసుకోగలరు ఇట్లు మీ muthu yadav