అందరికీ నమస్కారం,
వీనుల విందైన కథలు వినిపించే ఈనాటి కథలు ఛానెల్లో మీకందరికీ స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి.
కథలు చదవాలనే కోరిక ఉండి తీరిక లేని వారికోసం చక్కని కథలు చదివి వినిపిస్తాను. ఇక్కడ నేను #చందమామ #బాలమిత్ర #బొమ్మరిల్లు #బుజ్జాయి కథలు చెబుతాను. అంతేకాక సమయం సందర్భాన్ని బట్టి #తెలుగు పండుగలు #తెలుగింటి పూజావిశేషాల కథలను తెలియజేస్తాను.
మా ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయండి.
Hi friends,
Im Sita Maha Lakshmi. Welcome to my channel Eenati Kathalu...A delightful feast for the ears can hear the stories.
I'm here to tell you classical stories like chandamama #balamitra magazines #many more interesting stories. Not only that but also I will tell you about following the context of time Telugu festivals pooja ways.
Hope you all will appreciate my effort.Give your valuable suggestions.Plz subscribe like share & comment on it.Thank U.