Praise the lord ఆయన నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను సంతోషించుచున్నాను
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టకి సువార్తను ప్రకటించుడి
ఈ వాక్యము ఆధారంగా నేను ఆ పని చేస్తున్నాను
అదే విధంగా
దినములు చెడ్డవి గనుక సమయము పోనియక సద్వినియోగం చేసుకొనుడి
SO
నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నా వంతు
మీమ్మల్ని నీతిమంతులుగా (The Righteous) చేయాలని కోరిక మాత్రమే
ఒక్కమాట మనం ఆయన పని(Everything)చేస్తే ఆయన మన పనులను(మేలులు)చేస్తారు
Please support me in this Journey