in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ప్రతి మనిషికి ఆరోగ్యం ఆనందం విజయం సంపద సంతానం గృహము అవసరం ఇవన్నీ కావాలి అంటే మహా లక్ష్మి అమ్మవారి కరుణ కావాలి అమ్మవారి కరుణ లభించటానికి మన వేదాలు ఉపనిషత్లు ఋషులు అనేక మార్గాలు చూపించారు అందులో ముఖ్యమైనది దీపావళి పూజ దీనిని తంత్ర పద్దతిలో చేసుకుంటే అమ్మవారి కరుణ సిగ్రముగా లభిస్తుంది ఏడాది పొడవున అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది
ఇది ఉత్తర భారత దేశంలో వ్యాపారులు ఎంతయినా ఖర్చు పెట్టి చేసుకుంటారు అందరు ఖర్చు పెట్టలేరు కాబట్టి శ్రీ కాళీ కాలభైరవ సర్వ శక్తీ పీఠం వారు ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య మూడు రోజులు విశేష ద్రవ్యాలతో అమ్మవారి తంత్ర పూజ మీ గోత్ర నామాలతో చేసి ఆ ప్రసాదము మీకు పంపబడును ఈ సదావకాశం భక్తులు వినియోగించు కోగలరు
www.kalikalabhairavtantrik.com
U can contact through watsup
7670846288
39 - 3
సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మణే సంహరించిన శక్తి శాలీ. దుష్టశక్తులకు సింహ స్వప్నం. మనసారా నమ్మనివారికి కొంగుబారాన్ని అందించే కాలభైరవుడు.
శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామా రెడ్డి జిల్లా, రామారెడ్డి పల్లి, ఇసన్నపల్లిలో 8అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది.
ఆదిశంకరాచార్యులచే స్తుతించబడనిన కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం..
ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లైతే కొంత మంది దిగంబర జైన విగ్రహని కొందరి వాదన. అయితే కాలభైరవుడిని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు, తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రమనే వాదన.కరువు సమయంలో ఇక్కడి ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు. తర్వాత ఆపేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు ప్రఘాడమైన నమ్మకం.
ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఓం కాలభైరవాయ నమః
www.kalikalabhairavtantrik.com
@omkalabhairavayanamahsadha2502
287 - 4
*అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా|||*
*గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా!!!*
*ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా|||*
*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి!!!*
*ఈరోజు అలంకారం శ్రీరాజరాజేశ్వరిదేవి*💐
🌹🌹విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరఃఅస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాంనందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీంశిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.🌹🌹
@omkalabhairavayanamahsadha2502
309 - 5
*సురవర హర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే|||* *త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోషిణి ఘోషరతే!!!*
*దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే||| జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!!*💐💐
*ఈరోజుఅలంకారం శ్రీమహిషాసురమర్ధిని దేవి*
@omkalabhairavayanamahsadha2502
www.kalikalabhairavtantrik.com
276 - 6
*శ్రీదుర్గాఅష్టకం*
*కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే |*
*ఖడ్గధారిణి చండి దుర్గాదేవి నమోఽస్తు తే || 1 ||*
*వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి |*
*వసున్ధరాశ్రియే నన్దే దుర్గాదేవి నమోఽస్తు తే || 2 ||*
*యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి |*
*యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోఽస్తు తే || 3 ||*
*శఙ్ఖచక్రగదాపాణే శార్ఙ్గజ్యాయతబాహవే |*
*పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 4 ||*
*ఋగ్యజుస్సామాథర్వాణశ్చతుస్సామన్తలోకిని|*
*బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోఽస్తు తే || 5 ||*
*వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి |*
*వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 6 ||*
*సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి |*
*సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోఽస్తు తే || 7 ||*
*అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమి ప్రియే |*
*అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోఽస్తు తే || 8 ||*
*దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |*
*సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి || 9 |*
*ఈరోజు అలకారం శ్రీ దుర్గా దేవి💐*
@omkalabhairavayanamahsadha2502
204 - 2
*సరస్వతీ త్వియం దృష్ట్వా వీణాపుస్తక ధారిణీ |*
*హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ || 1 ||*
*ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ |*
*తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని || 2 ||*
*పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |*
*కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణీ || 3 ||*
*నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయిని |*
*ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4 ||*
*బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః||*
*సర్వ సిద్ధి కరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ||*
*సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ||*
*ఇతి శ్రీసరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణమ్*
*ఈరోజు అలంకారంమహా సరస్వతి అమ్మవారు💐💐💐*
@omkalabhairavayanamahsadha2502
209 - 2
*మహా లక్ష్మ్యష్టకం*
*ఇంద్ర ఉవాచ*
*నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।*
*శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥*
*నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।*
*సర్వపాపహరే దేవి* *మహాలక్ష్మి నమోఽస్తు తే॥* 2 ॥
*సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।*
*సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥*
*సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।*
*మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥*
*ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।*
*యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥*
*స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।*
*మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥*
*పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।*
*పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥*
*శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।*
*జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥* 8 ॥
*మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।*
*సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥*
*ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।*
*ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥*
*త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।*
*మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥*
*[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]*
*ఈరోజు అలంకారము*
*శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు💐💐💐*
@omkalabhairavayanamahsadha2502
221 - 3
*చండీ సప్త శ్లోకీ*
*శివ ఉవాచ*
*దేవిత్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని|*
*కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః||*
*దేవ్యువాచ ।*
*శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ ।*
*మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ॥*
*అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః ।*
*జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా ।*
*బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥ 1 ॥*
*దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః*
*స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి|*
*దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా*
*సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 2 ॥*
*సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।*
*శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ॥ 3 ॥*
*శరణాగతదీనార్తపరిత్రాణ*
*పరాయణే।*
*సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ॥ 4 ॥*
*సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।*
*భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 5 ॥*
*రోగానశేషానపహంసి తుష్టా*
*రుష్టా తు కామాన్* *సకలానభీష్టాన్||*
*త్వామాశ్రితానాం న విపన్నరాణాం*
*త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥ 6 ॥*
*సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।*
*ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ ॥ 7 ॥*
*ఇతి శ్రీ చండీ సప్తశ్లోకీ ।*
*ఈరోజు అలకారం* *మహాచండీఅమ్మవారు 💐💐💐*
@omkalabhairavayanamahsadha2502
224 - 6
*ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్|||*
*పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్
ఇవాళ అమ్మవారి అలంకారం*
*శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి*💐
@omkalabhairavayanamahsadha2502
226 - 1
*దేవీ సర్వ విచిత్రరత్నరచితా దాక్షాయిణీ సుందరీ|||*
*వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |||*
*భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ|||*
*భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !!!🙏🙏🙏ఇవాళ అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణ దేవి*💐💐💐
@omkalabhairavayanamahsadha2502
211 - 0
భక్తి-ముక్తి
ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏమనగా మీరు ఇప్పటివరకు వినని విషయాలు తెలియజేయటం నా ఉద్దేశం ఇందులో పురాణాలు, ఇతిహాసాలు, తంత్ర మార్గాలు, దేవత సాధనాలు వాటి విశిష్టత మరియు రహస్యాలను తెలియజేయటం నా ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్కరు మీకు నచ్చితే ఆదరిస్తారని
మీ
శ్రేయోభిలాషి.
Channel started on 03-04-2020