ఈ ఛానెల్లో మన భారత దేశంలోని మహా ఋషులు, మహా పండితులు, మేధావులు మన కోసం రాసిన పుస్తకాల్లోని ముఖ్యమైన విషయాలు అంటే సరైన జీవన విధానం, ఆధ్యాత్మిక విషయాలు, ఆరోగ్య సూత్రాలు,ఆహారం వాటి ఔషద గుణాలు, బ్యూటీ టిప్స్, యోగ మరియు ధ్యానం ఇంకా అనేక పుస్తకాలో మనకు ఉపయోగపడే విషయములను మీకు అందిస్తాము.