No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
తెలుగునాట జానపద కళా సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానము ఉంది. జానపదం కేవలం కాలక్షేపం మాత్రమే కాకుండా జాతి సంస్కృతిని తెలియపరుస్తుంది. అటువంటి జానపద సంస్కృతీ వారసత్వం అంతరించకుండా కాపాడుకోడానికి మేము చేస్తున్న ప్రయత్నమే "Oormi Music". మారుతున్న కాలానికి అనుగుణంగా జానపదానికి కొత్త మెరుగులు దిద్ది జనరంజకంగా తెలుగువారందరికీ వినోదాన్ని పంచడానికి మేము వేసిన ఈ అడుగులో మీరందరూ భాగమై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము.
SUBSCRIBE TO OUR CHANNEL....